మెదడుకు మేత : ప్రశ్న 3




మెదడుకి మేత : ప్రశ్న 3

ఇద్దరు అమ్మలు ఇద్దరు కూతుర్లు అందరు కలిసి కేకులు (cakes) తయారు చేస్తున్నారు. వాళ్ళు తయారు చెయ్యడం అయిపోయాక చూస్తే 3 కేకులు మాత్రమే తయారయ్యాయి. ఎందుకని?





సమాధానం :
సమాధానం కొరకు ఈ క్రింది బటన్ ను నొక్కండి.

ఒక అమ్మాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ కలిసి కేకులు తయారుచేస్తున్నారు.

సమాధానం అర్ధం కాని వారు కామెంట్ చెయ్యండి. అర్ధం అయినవారు అర్ధంకాని వారికి అర్ధం అయ్యేలా చెప్పండి.

Post a Comment

0 Comments