మెదడుకి మేత : ప్రశ్న 2
ఈ క్రింది ఫొటోలో చూపించిన విధంగా ఏ మూడు సంఖ్యలను కూడితే 30 వస్తుందో చెప్పండి. 







సమాధానం :
సమాధానం కొరకు ఈ క్రింది బటన్ ను నొక్కండి.

ఏ మూడు సంఖ్యలను కూడినా 30 రాదు. ఎందుకంటే, మూడు బేసి సంఖ్యలను కూడితే ఒక సరి సంఖ్య ఎప్పటికీ రాదు. There is no solution for this, as the sum of three odd numbers can never be equal to an even number.

సమాధానం అర్ధం కాని వారు కామెంట్ చెయ్యండి. అర్ధం అయినవారు అర్ధంకాని వారికి అర్ధం అయ్యేలా చెప్పండి.