మెదడుకు మేత : ప్రశ్న - 4



మెదడుకి మేత : ప్రశ్న - 4

ఒక బంతిని ఎంత గట్టిగా విసరగలిగితే అంత గట్టిగా విసరాలి. ఆ బంతి తిరిగి మళ్ళీ మన దగ్గరకే రావాలి. బంతికి తాడు కట్టకూడదు, వేరే వాళ్ళు పట్టుకుని వెనక్కి విసరకూడదు. ఎలా.??


సమాధానం :
సమాధానం కొరకు ఈ క్రింది బటన్ ను నొక్కండి.

బంతిని నేరుగా పైకి విసరాలి.

సమాధానం అర్ధం కాని వారు కామెంట్ చెయ్యండి. అర్ధం అయినవారు అర్ధంకాని వారికి అర్ధం అయ్యేలా చెప్పండి.

Post a Comment

0 Comments