జనాలు రోజురోజుకి తెలివిగలవారు అవుతున్నారో, పిచ్చివారు అవుతున్నారో అర్ధం కావడం లేదు. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అన్నారు పెద్దవారు. ఇక్కడ కూడా ఒక పిచ్చోడు ఉన్నాడు. కానీ అతను చేసిన పని చూస్తే మాత్రం నవ్వుకోక తప్పదు.
కేవలం ఒక షాంపూ బాటిల్ పట్టుకుని అతను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇంతకీ ఏం చేసాడో మీరే చూడండి మరి. చూసి మీరొక్కరే నవ్వుకోడం కాదు, మీ స్నేహితులకి కూడా షేర్ చేసి వారిని కూడా నవ్వించండి.

0 Comments