అనగనగా ఒక జర్మన్ అమ్మాయి స్పానిష్ అబ్బాయిని పెళ్లి చేసుకుని స్పెయిన్ కి వెళ్ళింది. తనకి స్పానిష్ మాట్లాడడం రాదు. తను చికెన్ లెగ్స్ కొనడానికి వెళ్ళినప్పుడల్లా షాప్ వాడికి అర్ధం అయ్యేలా చెప్పడం కోసం తన స్కర్ట్ ని ఎత్తి తొడలు చూపించి కొనేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి.

ఒక రోజు తనకి అరటిపండు తినాలనిపించింది. కానీ అరటిపండు అని స్పానిష్ లో చెప్పడం తెలియక , ఏం చూపించి కొనాలో అర్ధం కాక, తన భర్తని వెంట తీసుకువెళ్ళింది.

ఆమె అరటిపండు ఎలా కొన్నది ?

ఇంక చాలు ఆపండి మీ ఆలోచనలు. ఆమె భర్తకి స్పానిష్ వచ్చు.



Yetakaram Yenkatrao ని  Facebook లో లైక్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Yetakaram Yenkatrao ని Instagram లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Yetakaram Yenkatrao ని Twitter లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి