బైకుల మీద రయ్యున దూసుకెళ్లే పిల్లలని రోజూ రోడ్డు మీద చూస్తూనే ఉంటాం . వాళ్ళు 50, 60 స్పీడ్ మీద వెళ్తేనే మనకి గుండె దడదడలాడుతుంది . అదే ఇంకా ఈ వీడియో లో చుపిచునట్టు వెళ్తే మన పై ప్రాణాలు పైనే పోతాయి .
ఈ వీడియో ఇండియాలో తీసేంది కాదు. కాబట్టి ఇలాంటి బైక్ డ్రైవింగ్ మన దేశం అసలు వీలు పడదు. కేవలం చూసి ఆనందిస్తారని పెట్టాను.
5 నిమిషాల నిడివిగల ఈ వీడియో చూస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తప్పకుండ పూర్తి వీడియో చూడండి.
ఈ వీడియో లో ఉన్నట్టు డ్రైవ్ చేద్దామని మాత్రం ప్రయత్నించకండి. చేసారో పోతారంతే.

0 Comments