అందరూ వినే ఉంటారుగా, కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ గాలి జనార్ధన రెడ్డి గారి కుమార్తె పెళ్లి ఈ మధ్యే జరిగింది. వాట్సాప్ లో ఒక మెసేజ్ చూసి నా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఆ మెసేజ్ లో ఏముందంటే గాలి గారి అమ్మాయి పెళ్లి చీర ఖరీదు అక్షరాలా 17కోట్లు అని. 17 కోట్లు ఏంట్రా నాయన.
సరే కదా అని ఇంటర్నెట్ లో వెతికితే ఆ పెళ్లి కి సంబంధించి కొన్ని ఫోటోలు దొరికాయి. డబ్బుంటే ఎమన్నా చేయోచ్చు అని ఈ ఫోటోలు చూసాకే అర్ధం అయింది. మనకి కూడా ఇలాంటి మామ గారు దొరికితే బాగుండు.
పెళ్లి మండపం సెట్టింగ్ అదిరిపోయింది కదా.
వజ్రాలతో ధగధగాలడుతున్న ఆ హారాలు చూడండి కాస్త.
చూసారుగా విలాసవంతంగా జరిగిన పెళ్లి ఫోటోలు. మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి.








0 Comments