నేటి తరం యువత ఎంతో సృజనాత్మకంగా ఉంటారు. కొత్త కొత్త ఆలోచలనలతో, ఎన్నో కొత్త ఆవిష్కారాలు చేస్తున్నారు. ఇలాంటి ఒక యువకుడు బెర్లిన్ నగరంలో కొన్ని రంగులు, కొన్ని టీ షర్టులు తీస్కుని డ్రైనేజ్ మ్యాన్ హోల్ దెగ్గరకు తీస్కెళ్ళి అద్భుతమే సృష్టించాడు. ఏం చేసాడు ఎలా చేసాడు అనేది మీరు ఈ కింది వీడియో లో చూడాల్సిందే.

వీడియో చూసాక మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా మీ స్నేహితులతో షేర్ చేయండి.